YCP confident of winning power in AP. With this confidence by name Jagan dream cabinet some names circulating in party followers. In this list port folios also decided.
#results
#jagan
#ministers
#cabinet
#ysrcp
#roja
#avanthisrinivas
#kodalinani
#kakanigovardhan
ఏపీలో ఎన్నికల ఫలతాలు వెల్లడి కాలేదు. ఇందుకు మరో వారం రోజులు సమయం ఉంది. కానీ, వైసీపీ నేతలు మాత్రం తమదే అధికారం అనే ధీమాలో ఉన్నారు. ఆ ధీమా అంతటితో ఆగలేదు. కేబినెట్‌లో ఎవరు ఉంటారు.. ఎవరికి ఏ మంత్రి పదవి ఇస్తారనే దాని పైనా ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. జగన్ డిసైడ్ చేయాల్సిన పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆ పేర్లను సోషల్ మీడియాలో సర్క్యులేషన్‌లో పెట్టేసారు.